బీజాపూర్ (అధికారికంగా విజయపుర)[2] భారతదేశం, కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని నగరం. ఇది జిల్లా ప్రధాన కేంద్రం, బీజాపూర్ తాలూకా ప్రధాన కార్యాలయం. బీజాపూర్ నగరం ఆదిల్ షాహీ రాజవంశం పాలనలో నిర్మించబడిన నిర్మాణప్రాముఖ్యత కలిగిన చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. ఇది బీజాపూర్ ఎద్దులకు ప్రసిద్ధి. కర్ణాటక ప్రీమియర్ లీగ్ జట్టు క్రీడలకు ప్రసిద్ధి చెందిననగరం. బీజాపూర్ నగరం, రాష్ట్ర రాజధాని బెంగళూరుకు వాయువ్యంగా 530 కి.మీ.(330 మైళ్లు) దూరంలో, ముంబాయి నుండి 550 కి.మీ.(340 మైళ్లు) దూరంలో, హైదరాబాద్ నగరానికి పశ్చిమాన 384 కి.మీ (239 మైళ్లు) దూరంలో ఉంది. ఈ నగరం సా.శ. 10వ-11వ శతాబ్దాలలో కళ్యాణి చాళుక్యులచే స్థాపించబడింది. దీనిని విజయపుర , విజయ నగరం అనే మరో పేర్లుతో కూడా పిలుస్తారు. చాళుక్యుని మరణానంతరం ఈ నగరం యాదవుల ఆధీనంలోకి వచ్చింది. సా.శ.1347లో ఈప్రాంతాన్ని బహమనీ సుల్తానేట్ స్వాధీనం చేసుకున్నారు. బహమనీ సుల్తానేట్ విడిపోయిన తరువాత, బీజాపూర్ సుల్తానేట్ నగరం నుండి పాలించారు. బీజాపూర్ కోట, బారా కమాన్, జామా మసీదు, గోల్ గుంబజ్‌లతో సహాసుల్తానేట్ల పాలన అవశేషాలు నగరంలో చూడవచ్చు.

जैनदर्शनं भारतीयदर्शनेषु अन्यतमं वर्तते । चार्वाकविचारधारायाः अनन्तरं नास्तिकदर्शनेषु जैनदर्शनस्य महत्त्वपूर्णं स्थानमस्ति । चार्वाकमतस्य स्थूलतत्त्वानां चिन्तनस्य अपेक्षया सूक्ष्मचिन्तनं प्रति चिन्तनस्य प्रावाहिकता जैनदर्शने दृश्यते । यत्र चार्वाकः शरीरमेवात्मानं स्वीकरोति तत्र जैनदर्शनेन आत्मा इति शरीरातिरिक्तम् अभौतिकं तत्त्वं स्वीकृतम् । तच्च शरीरपरिमाणं मध्यमपरिमाणं वाऽभिमतम् । वैदिकदर्शने प्रायेणेदं प्रतिपादितमस्ति यदात्मा अणुपरिमाणो महत्प्रमाणो वाऽस्ति-‘अणोरणीयान् महतो महीयानिति' । अणुपरिमाणस्य महत्परिमाणस्य वा नित्यत्वात् आत्मा नित्योऽस्ति इति वैदिका मन्यते । तन्मतानुसारेण मध्यमपरिमाणात्मकाः पदार्था अनित्याः सन्ति । जैनदर्शने मध्यमपरिमाणः आत्मा नित्योऽस्ति । स भौतिकपदार्थवत् अनित्योऽस्ति ।